వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఈపీఎఫ్‌ఓ 3.0’లో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులు (గరిష్టంగా 75%) డ్రా చేసుకున్నా పెన్షన్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. ఈపీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్), ఈపీఎస్ (పెన్షన్ స్కీమ్) ఖాతాల నిర్వహణ వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి పీఎఫ్ విత్‌డ్రా ప్రభావం పెన్షన్ అర్హతపై పడదు.
కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు 58 ఏళ్ల వయసు తర్వాత యథావిధిగా నెలవారీ పెన్షన్ పొందవచ్చు. పీఎఫ్ నిధులు పూర్తిగా విత్‌డ్రా చేసినా ఈపీఎస్ సర్వీస్ కాలం రద్దు కాదు. ఈ సరికొత్త డిజిటల్ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Comments
Loading comments...
