వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. సోమవారం ఉదయం 9-10 గంటల మధ్య అక్కడ ఏక్యూఐ 530కి చేరగా, పీఎం2.5 స్థాయి 343 మైక్రోగ్రాములుగా నమోదైంది.
ఐక్యూఎయిర్ ర్యాంకింగ్స్‌లో కైరో 226 ఏక్యూఐతో రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ వ్యర్థాల దహనం, వాహనాలు, పరిశ్రమల కాలుష్యం లాహోర్‌లో గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి.
Comments
Loading comments...

