వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ, కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. 2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు.
డీలిమిటేషన్‌తో మహిళా కోటాను ముడిపెట్టొద్దని రాహుల్ కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఇప్పటికే మద్దతిచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...
