వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్, ఒడెసా సహా 20 ప్రాంతాల్లో 800 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక నివాస భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
తీవ్రంగా గాయపడిన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ అంతర్జాతీయ దేశాల సైనిక మద్దతును కోరుతోంది.
Comments
Loading comments...
