Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి మెట్టు సేవకు తిరుమలకు బయలుదేరిన మహిళలు

Follow Udayam Digital on Google
MD AREEF HUSSAIN Jul 23, 2026 2:29 PM వనపర్తిబ్రేకింగ్ న్యూస్
శ్రీవారి మెట్టు సేవకు తిరుమలకు బయలుదేరిన మహిళలు - Udayam Digital
అమరచింత మండలం నాగల్‌కదుమూర్ గ్రామానికి చెందిన 25 మంది మహిళలు గురువారం శ్రీవారి మెట్టు సేవ కోసం తిరుమలకు బయలుదేరారు. మెట్ల మార్గంలో ప్రతి మెట్టుకు పసుపు, కుంకుమ రాస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నట్లు బృంద సభ్యుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇలాంటి సేవ అత్యంత పవిత్రమైనదని, గతంలో తమ గ్రామం నుంచి ఎవరూ చేపట్టలేదన్నారు.

Comments

G
Loading comments...