Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్

Follow Udayam Digital on Google
Vikram Jun 20, 2026 10:42 AM అమరావతిఆంధ్రప్రదేశ్
ఆధ్యాత్మిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్ - Udayam Digital
ఏపీని ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలో జరిగిన యోగా కార్యక్రమంలో రాందేవ్ బాబాతో కలిసి సీఎం పాల్గొన్నారు. యోగాతో యువతలో ఒత్తిడి తగ్గుతుందని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి, విజన్ ఉన్న నేతగా చంద్రబాబును రాందేవ్ బాబా కొనియాడారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం లక్ష్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...