వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం స్టాక్ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ముడి చమురు ధరల తగ్గుదల సానుకూలమైనప్పటికీ, కీలక నిఫ్టీ స్థాయిల వద్ద విక్రయాల ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉండటంతో లాభాలు పరిమితంగానే ఉండవచ్చు.
బ్యాంకింగ్ రంగం రాణించే అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయ పరిణామాలు, రుతుపవనాల గమనం, ఐటీ మరియు లోహ రంగాల కదలికలపై మదుపర్లు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా పెట్టుబడులు కొనసాగించడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...
