Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:06 AM హైదరాబాద్General
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన - Udayam
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రానున్న 2-3 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...