వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. సోమవారం దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.
ఆదివారం 77,010 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 22,826 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం వచ్చింది.
Comments
Loading comments...

