వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, తిరుమల, నెల్లూరులో వానలు పడుతున్నాయి.
తెలంగాణలో నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో 2–3 గంటల్లో వర్షాలు పడొచ్చని వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

