Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

70 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేకు కార్యాచరణ

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 08, 2026 11:17 AM ఆదిలాబాద్తెలంగాణ
70 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేకు కార్యాచరణ - Udayam Digital
భూవివాదాలకు పరిష్కారం చూపే దిశగా జిల్లాలో తొలివిడతగా 70 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా శుక్రవారంతో అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయి. రోవర్‌ సాంకేతికతతో భూముల హద్దులు, రైతుల వారీగా వివరాలను గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం భూధార్‌ నంబర్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...