వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా జరుగుతుంది.
60కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననుండగా, 2 వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అర్బన్ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...
