Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మార్వో అనుచరుల బెదిరింపులు

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 08, 2026 1:29 PM సూర్యాపేటతెలంగాణ
సూర్యాపేటలో జాజిరెడ్డిగూడెం ఎమ్మార్వో శ్రీకాంత్ కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ప్రశ్నించిన వ్యక్తిని ఆయన అనుచరులు బెదిరించినట్లు సమాచారం. కారులో ఉన్న వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఘటనపై సంబంధిత వ్యక్తి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...