వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి నుంచి అన్నారం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి మట్టిరోడ్డులో చిక్కుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు బస్సు డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
