Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16న ఉమ్మడి వరంగల్‌లో సీఎం పర్యటన

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 12:59 PM వరంగల్తెలంగాణ
16న ఉమ్మడి వరంగల్‌లో సీఎం పర్యటన - Udayam Digital
సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఉమ్మడి వరంగల్‌లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ములుగు నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించి, గట్టమ్మ గుడి వద్ద పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం పరకాలలో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ భవనం, 100 పడకల సివిల్‌ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...