వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కమిషనరేట్‌లో వరంగల్, జనగామ ఏసీపీ పోస్టులు నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్నాయి. ధర్మసాగర్, నర్మెట సీఐ, నెక్కొండ ఎస్సై పోస్టులూ భర్తీ కాలేదు.
కమాండ్ కంట్రోల్ భవనం, ఏఆర్ సిబ్బంది టీఏ బకాయిలు, కొత్త పోలీస్‌స్టేషన్లు, దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్సైలు, సీఐల బదిలీలపై పోలీస్ బాస్ పర్యటనలో దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...
