Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతపై ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఆరోపణలు

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Aug 08, 2026 12:19 PM హైదరాబాద్తెలంగాణ
శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీహరి గౌడ్‌ తన బాబాయికి ఫేక్‌ డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించి భూమి కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం కోరుతూ నిరసనకు దిగిన బాబాయి భార్య, కుమారుడిపై శ్రీహరి గౌడ్‌, ఆయన సోదరుడు దాడి చేశారని బాధితులు తెలిపారు. తమను బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...