వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న క్రైస్తవ మైనారిటీ దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు అర్హత పత్రాలను ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం, మెదక్‌లో సమర్పించాలని జిల్లా అధికారి ఉపేందర్ తెలిపారు.
గడువులోగా అర్హత పత్రాలు సమర్పించని వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
