వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 1/70 చట్టం అమలు, జీఓ-3 పునరుద్ధరణ కోరుతూ ఏజెన్సీలో చేపట్టిన బంద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది.
బంద్ భగ్నానికి ప్రభుత్వం యత్నిస్తోందని జేఏసీ ఆరోపించగా, మన్యంలో భారీగా పోలీసులు మోహరించారు.
Comments
Loading comments...
