వార్తలకు తిరిగి వెళ్లండి

నిశ్చితార్థం రద్దు కేసును ఉపసంహరించుకోవడానికి రూ.3 కోట్లు డిమాండ్ చేస్తూ వంశీ అనే శాస్త్రవేత్తకు నమ్రత అనే యువతి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడింది.
డొనేషన్లు, నగదు ఇవ్వకపోతే హత్య చేస్తానని హెచ్చరించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
