Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఓ దిశగా కార్ల్స్‌బర్గ్‌.. పెర్నోడ్‌ రికార్డ్‌ సన్నాహాలు

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:46 AM జాతీయంవాణిజ్యం
ఐపీఓ దిశగా కార్ల్స్‌బర్గ్‌.. పెర్నోడ్‌ రికార్డ్‌ సన్నాహాలు - Udayam
భారత స్టాక్‌ మార్కెట్లో ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు అంతర్జాతీయ మద్యం తయారీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కార్ల్స్‌బర్గ్‌ ఇప్పటికే ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. పెర్నోడ్‌ రికార్డ్‌ సంస్థ కూడా ఐపీఓకు ప్రాథమిక సన్నాహాలు ప్రారంభించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Comments

G
Loading comments...