Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:02 AM జాతీయంవాణిజ్యం
భారీగా తగ్గిన బంగారం ధరలు - Udayam
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జనవరి గరిష్ఠ స్థాయి నుంచి 25 శాతానికి పైగా తగ్గాయి. దేశీయంగా పది గ్రాముల పసిడి ధర రూ.1.83 లక్షల నుంచి రూ.1.45 లక్షలకు పడిపోయింది. ధరల తగ్గుదల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం పెట్టుబడుల్లో 10 నుంచి 15 శాతం బంగారానికి కేటాయించి, ఆరు నుంచి పన్నెండు నెలల్లో దశలవారీగా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...