Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబరులో రికార్డు స్థాయికి చేరిన కార్ల విక్రయాలు

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:48 AM జాతీయంవాణిజ్యం
అక్టోబరులో రికార్డు స్థాయికి చేరిన కార్ల విక్రయాలు - Udayam
దేశీయంగా అక్టోబరులో ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు 5.25-5.3 లక్షలకు చేరినట్లు అంచనా. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 13-15 శాతం వృద్ధి నమోదైనట్లు మారుతీ సుజుకీ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. మారుతీ, టాటా, మహీంద్రా, హ్యుందాయ్‌ సంస్థలు విక్రయాల్లో వృద్ధి నమోదు చేశాయి. పండగల డిమాండ్‌, డీలర్ల వద్ద నిల్వల పెంపు ఇందుకు దోహదపడ్డాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...