Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి పేరెంటరల్స్‌ లాభం రూ.11 కోట్లు

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:50 AM జాతీయంవాణిజ్యం
సాయి పేరెంటరల్స్‌ లాభం రూ.11 కోట్లు - Udayam
సాయి పేరెంటరల్స్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.196 కోట్ల ఆదాయంపై రూ.11 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.54.9 కోట్ల ఆదాయం, రూ.7.2 కోట్ల లాభం ఆర్జించింది. ఎగుమతుల విస్తరణ, కొనుగోళ్లతో పరిశోధన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు సంస్థ ఎండీ అనిల్‌ కుమార్‌ కరుసాల తెలిపారు. ఫిలిప్పీన్స్‌ వంటి కొత్త మార్కెట్లపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...