Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి మైనర్ డ్రయిన్ ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి పరిశీలన

Follow Udayam Digital on Google
devendra Jul 20, 2026 4:10 PM తూర్పుగోదావరి వాతావరణం
అనపర్తి మైనర్ డ్రయిన్ ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి పరిశీలన - Udayam Digital
అనపర్తి మైనర్ డ్రైన్‌లో నీటి ఉధృతి పెరిగి పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూటమి నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, తమలంపూడి సుధాకర్ రెడ్డి, రావాడ నాగులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే.. గట్లు తెగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.

Comments

G
Loading comments...