Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు భారీ వర్ష సూచన

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Jul 04, 2026 8:19 AM హైదరాబాద్వాతావరణం
తెలంగాణకు భారీ వర్ష సూచన - Udayam Digital
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పసిఫిక్‌లో ఎల్‌నినో బలపడుతుండటంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ముప్పు ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Comments

G
Loading comments...