Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ప్రయాణికులకూ డిజి యాత్ర

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:44 AM జాతీయంGeneral
అంతర్జాతీయ ప్రయాణికులకూ డిజి యాత్ర - Udayam
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు డిజి యాత్ర సేవలను విస్తరించేందుకు కేంద్రం ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభించింది. నవంబర్, డిసెంబర్‌లో హైదరాబాద్ సహా ఏడు విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించనుంది. 2027లో సేవలను మరింత విస్తరించాలని భావిస్తోంది. ఈ–పాస్‌పోర్టు ఉన్న అర్హులైన భారతీయులు ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానాల్లో ఈ సేవను వినియోగించుకోవచ్చు. అయితే పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్ తనిఖీలు యథావిధిగా కొనసాగుతాయి.

Comments

G
Loading comments...