Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు చోరీకి ఆధారాలు లేవు: రామచందర్‌రావు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:19 AM జాతీయంGeneral
ఓటు చోరీకి ఆధారాలు లేవు: రామచందర్‌రావు - Udayam
ఢిల్లీలో ప్రతిపక్షాల ర్యాలీ విఫలమైందని, సభలో ఖాళీ కుర్చీలే కనిపించాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఈ ర్యాలీ ప్రీ-దీపావళి వ్యాపారానికి ఆటంకం కలిగించిందని పేర్కొన్నారు. వందలాది మంది సిక్కులు హతమైన రోజున ర్యాలీ నిర్వహించారని, ఓటు చోరీకి ప్రతిపక్షాల వద్ద ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. అన్ని చోట్లా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...