వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో ప్రభుత్వం ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4న, పోలింగ్ సందర్భంగా 5న సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నెల 3న జరగాల్సిన పరిషత్ ఎన్నికలను 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 7న కౌంటింగ్ జరగనుంది.
Comments
Loading comments...

