Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో ఇంకా మొదలుకాని రీపోలింగ్‌

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:11 AM కడపGeneral
పులివెందులలో ఇంకా మొదలుకాని రీపోలింగ్‌ - Udayam
కడప జిల్లా పులివెందులలోని 8వ వార్డులో రీపోలింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. జెండామాన్‌ వీధి గర్ల్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి తాళాలు వేసి ఉండటంతో ఓటర్లు, నాయకులు అయోమయానికి గురయ్యారు. రీపోలింగ్‌ జరుగుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేక గందరగోళం నెలకొంది. అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఓటర్లు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...