వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఆదివారం రాత్రి కారు, ట్రైలర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో 6 గురు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. వేడుకకు వెళ్లి వ్యాన్‌లో తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి కుషినగర్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ట్రైలర్ డ్రైవర్ పరారయ్యాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

