Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు ఈనెల 24 వరకు దరఖాస్తులు

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 10:42 AM మహబూబ్‌నగర్తెలంగాణ
ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు ఈనెల 24 వరకు దరఖాస్తులు - Udayam Digital
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నవంబర్‌ 1న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు డీఈవో ఐ. విజయకుమారి తెలిపారు. అర్హులైన విద్యార్థులు డీజీఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పాఠశాల హెచ్‌ఎంలను సంప్రదించాలని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...