Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్‌ షా ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:29 PM హైదరాబాద్General
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలు ఆయన వెంట ఉన్నారు.

Comments

G
Loading comments...