Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెబ్బతిన్న పంటలు.. రైతుల ఆవేదన

Follow Udayam on Google
Harika Nov 02, 2026 4:14 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో వర్షాభావంతో మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతింటున్నాయి. పంట నష్టాలతో అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర సర్వే చేసి ఎకరాకు రూ.30–40 వేల పరిహారం ఇవ్వాలని, సాగునీటి వసతులు కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...