వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పూజారి సుధాకర్‌స్వామి (50) దారుణ హత్యకు గురయ్యారు. శిష్యులుగా నమ్మించి ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనను హత్య చేసి 130 తులాల బంగారం, 250 తులాల వెండి, రూ.9 లక్షల నగదు దోచుకెళ్లారు.
నిందితులు పూజారికి చెందిన కారులో పరారవగా, అందులోని జీపీఆర్‌ఎస్ ఆధారంగా పోలీసులు గంటల వ్యవధిలోనే వారిని పట్టుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

