వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత అశుతోష్ రంకా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు బృందం ఎన్నికల నియంతృత్వానికి సరికొత్త నిర్వచనాలు చెబుతోందని ధ్వజమెత్తారు.
బూత్‌ల ఆక్రమణ దృశ్యాలను ట్విట్టర్‌లో పంచుకుంటూ జీవీఎంసీ లెక్కింపు సమయంలోనూ వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట రీకౌంటింగ్ కోరుతూ అధికారులపై ఒత్తిడి తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

