వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా మంగళవారం ఉద్యోగులు ఎన్‌హెచ్‌ఎం అక్షరాల రూపంలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు దొంతుల ప్రవీణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

