Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడి అఖిల్ హత్య కేసులో అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:32 PM ఖమ్మంGeneral
మేడి అఖిల్ హత్య కేసులో అరెస్ట్ - Udayam
లక్ష్మీదేవిపల్లి పరిధిలోని ఎదురుగడ్డకు చెందిన మేడి అఖిల్ హత్య కేసులో సురేష్, పవన్, వినోద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, తదుపరి విచారణ కొనసాగుతోందని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.

Comments

G
Loading comments...