Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలలోకి వస్తున్నాడని లొంగిపో

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:28 PM జాతీయంGeneral
కలలోకి వస్తున్నాడని లొంగిపో - Udayam
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో స్నేహితుడు విశాల్‌ను హత్య చేసిన ప్రభు కర్కడే (24) అనే యువకుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివాదం కారణంగా విచక్షణారహితంగా దాడి చేయడంతో విశాల్ మృతి చెందాడు. మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన తర్వాత మృతుడు తరచూ తన కలలోకి వచ్చి భయపెట్టడంతో నిందితుడు భయంతో పోలీసులను ఆశ్రయించి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...