Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాస్త్రీయ పద్ధతుల్లోనే పంటలు సాగు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:48 PM మహబూబ్‌నగర్General
శాస్త్రీయ పద్ధతుల్లోనే పంటలు సాగు - Udayam
శాస్త్రీయ, పర్యావరణహిత పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. నడింపల్లిలో నిర్వహించిన 'ఖేత్ బచావో అభియాన్' భూసార సంరక్షణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయనాల వినియోగం తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలని, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, ఎంఏఓ కృష్ణయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...