Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి మెడపై కత్తితో దుండగుడి హల్‌చల్

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 9:34 PM జాతీయంGeneral
యువతి మెడపై కత్తితో దుండగుడి హల్‌చల్ - Udayam
బెంగళూరులోని 100 ఫిట్ రోడ్డులోని ఓ షాప్‌లోకి చొరబడిన ప్రభురాజ్ అనే వ్యక్తి జయశ్రీ అనే యువతి మెడపై కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. నోట్లో గుడ్డలు కుక్కి, ఆమె వద్దనున్న 35 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించాడు. అడ్డుకోబోయిన స్థానికులు, షాప్ యజమానిపై కత్తితో దాడికి యత్నించి పారిపోతుండగా ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలిసి అతడిని వెంటాడి పట్టుకుని ఇందిరానగర్ పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...