వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు జూలైలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 49 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్, ఏపీకే, వాట్సాప్ డీపీ, మ్యాట్రిమోనియల్, పెట్టుబడి మోసాల ముఠాలను ఛేదించారు.
బాధితుల నుంచి మోసపూరితంగా పొందిన రూ.98.89 లక్షలను పోలీసులు రికవరీ చేశారు.
Comments
Loading comments...
