Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తగ్గిన బంగారం ధరలు

Follow Udayam Digital on Google
స్వప్న రెడ్డి Jun 24, 2026 10:26 AM ఆల్ ఇండియామార్కెట్లు
తగ్గిన బంగారం ధరలు - Udayam Digital
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 తగ్గి రూ.1,44,330కి, 22 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గి రూ.1,32,300కి చేరింది. వెండి ధర కేజీకి రూ.2,49,900గా నమోదైంది. స్థానిక మార్కెట్లను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...