Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై శ్రీనివాస్ గౌడ్ అవగాహన

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:34 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై శ్రీనివాస్ గౌడ్ అవగాహన - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అధ్యాపకులకు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...