Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడానికైనా సిద్ధం: కోమటిరెడ్డి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:03 PM హైదరాబాద్General
రోడ్ల నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుత పనులే నిలిచిపోయాయని, కొత్త పనులు ఎలా చేపడతామని ప్రశ్నించారు. నిధుల కోసం ప్రభుత్వంతో పోరాడతానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవిని త్యాగం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

Comments

G
Loading comments...