వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ మార్పిడి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ, సీఈఎస్‌ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది.
పంచాయతీ భూముల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థలకు అదనపు ఆదాయం కల్పించనున్నారు. రెండు నుంచి భారీ వాహనాల వరకు చార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

