వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 15లోగా పోలీసు శాఖలో 20 వేల ఉద్యోగాలతో పాటు ఇతర శాఖల ఖాళీలను కలిపి 50 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, మూడేళ్లు కావస్తున్నా భర్తీపై స్పష్టత లేదని విమర్శించారు. నిరుద్యోగ యువత ఆశలతో ప్రభుత్వం ఆటలాడుకోవడం దుర్మార్గమన్నారు.
Comments
Loading comments...
