Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభలో నేడు కీలక బిల్లులు

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Aug 07, 2026 9:44 AM ఆల్ ఇండియా జాతీయ
లోక్‌సభలో నేడు కీలక బిల్లులు - Udayam Digital
లోక్‌సభలో శుక్రవారం ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు-2026తో పాటు పలు కీలక బిల్లులను పరిశీలించి ఆమోదించే అవకాశం ఉంది. కాశ్మీరీ పండిట్ల పునరావాస బిల్లు, మత్స్యకారుల సంక్షేమ బిల్లు, జమ్మూకశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో జంతర్‌మంతర్ ఘటనపై ప్రతిపక్షాలు సమావేశమై పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టనున్నాయి.

Comments

G
Loading comments...