Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలు.. కేటీఆర్‌కు ఆహ్వానం

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 08, 2026 3:20 PM హైదరాబాద్తెలంగాణ
దుబాయ్‌లో అక్టోబర్‌ 11న జరగనున్న బతుకమ్మ వేడుకలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈటీసీఏ ప్రతినిధులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. గల్ఫ్‌ తెలంగాణ కార్మికుల సంక్షేమం, సమస్యలపై ప్రతినిధులతో కేటీఆర్‌ చర్చించారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...