Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 07, 2026 4:27 PM ఆల్ ఇండియా జాతీయ
మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్ - Udayam Digital
మిజోరాంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై అసోం పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోక్సో చట్టంతో పాటు సంబంధిత బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...